close

Chinna Chinna Aasai Lyrics & Chords By Chitra

LyricsView Chords

[ఆమె] చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా... వయసా... [ఆమె]అణువు అణువు అందమేలె నీలీ మేఘాలకీ... ఆశ పడిన చందమామ అందరాదే మరి... ఈ గమ్మత్తొ చేసి ఈ అందాలె తెచ్చి నా గుండెల్లో దాచాలి... నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూర చేరాలి... ఏమే చిలకా ఏమంటావే నీకంటే నేబాగుంటాలెతెలుసా తెలుసా తెలుసా... చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా మిడిసి పడకే చిలిపి గాలి లాగినా పైటనీ... ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికీ... ఆ కొమ్మల్లొ పిట్ట కూ కుక్కూ అంటుంటే నా ఒళ్ళేమో జిల్లంది నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది... అరె తీరా చూస్తే ఏమీలేదు ఇంకా నున్ను ఊరించొద్దుమనసా మనసా మనసా ... చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా... వయసా...

Tracks related to chinna chinna aasai - chitra

chori chori

by: sonu nigam & alka yagnik

yeh dil to mila hai

by: sonu nigam & alka yagnik

ye ishq ha

by: shreya ghoshal

jaadu hai nasha hai

by: shreya ghoshal

boom boom

by: nazia hassan

right here right now

by: vishal-shekhar

aaja nachle

by: sunidhi chauhan

halkat jawani

by: sunidhi chauhan

bolo na

by: sona mohapatra

dooba dooba

by: silk route

bole chudiyan

by: kabhi khushi kabhie gham

soul of k3g

by: kabhi khushi kabhie gham

nimbooda

by: kavita krishnamurthy

braj ke baasi kishen kanhaiya

by: kavita krishnamurthy

tere mere sapne

by: mohammed rafi

e ajnabi

by: a.r. rahman

san sanana

by: alka yagnik, hema sardesai

close
Sign in person Home A to Z All Artists Top Artists Top Tracks