close

Ee Jeevana Tharangalalo Lyrics & Chords By Ghantasala

LyricsView Chords

భయంగా ఉందా ...
లేదు ...
పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను ...
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
ఈ జీవనతరంగాలలో ...
ఆ దేవుని చదరంగంలో ...
ఎవరికి ఎవరు సొంతమూ ... ఎంతవరకీ బంధమూ ...
కడుపు చించుకు పుట్టిందొకరూ ...కాటికి నిన్ను మోసేదొకరూ ...
తలకు కొరివి పెట్టేదొకరూ ... ఆపై నీతో వచ్చేదెవరూ ...
ఆపై నీతో వచ్చేదెవరూ ...
ఈ జీవనతరంగాలలో ...
ఆ దేవుని చదరంగంలో ...
ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ...
మమతే మనిషికి బంధిఖానా ... భయపడి తెంచుకు పారిపోయినా ...
తెలియని పాశం వెంటపడి ... ఋణం తీర్చుకోమంటుంది ...
తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది ... నీ భుజం మార్చుకోమంటుంది ...
ఈ జీవనతరంగాలలో ...
ఆ దేవుని చదరంగంలో ...
ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ ...
తాళికట్టిన మగడు లేడనీ ... తరలించుకు పోయే మృత్యువాగదూ ...
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవూ ...
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవూ ...
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవూ ...
ఈ జీవనతరంగాలలో ...
ఆ దేవుని చదరంగంలో ...
ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము ...
ఈ జీవనతరంగాలలో ...ఓ .ఓ ...

Tracks related to ee jeevana tharangalalo - ghantasala

damakku damakku

by: benny dayal

light theesko

by: devi sri prasad

mora vinara

by: devi sri prasad

boom boom

by: a.r. rahman

maha muddu

by: mani sharma

idemitamma

by: vandemataram srinivas

mahadeva

by: hemachandra

singamalye

by: kalyani malik

close
Sign in person Home A to Z All Artists Top Artists Top Tracks