close
Agni Salkani Lyrics & Chords By M.m. Keeravani
LyricsView Chords
printDownload as PdfPdf
అగ్నిస్కలన సందగ్ధయుతు వర్గప్రళయ రధ ఛత్రపతి
మధ్యందిన సముధ్యకిరణ విద్యుద్యుమని ఘని ఛత్రపతి
తఝ్ఝం తఝణు తద్ధిం ధిరన ధిం ధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీవలయ సంభావ్యవర స్వఛ్చంద గుణధీ...
కుంభీనిగల కుంభస్థగురు కుంభీవలయ పతి ఛత్రపతి
ఝంఝా పవన గర్వాపహర వింధ్యాద్రి సమద్రుతి ఛత్రపతి
చండ ప్రబల దోర్దండజిత దుర్గండగత మతి ఛత్రపతి
శత్రు ప్రబల విఛ్చేదకర భీమార్జున ప్రతి
ఛత్రపతి ఛత్రపతి ఛత్రపతి ఛత్రపతి
దిగ్దిగ్విజయ ఢంకానినద ఘంటారవపుశిత ఛత్రపతి
సంఘ స్వజన విద్రోహిజన విధ్వంసమతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్న క్షాత్రస్ఫూర్తి ధీనిధి ధీమక్ష్మాపతి శిక్షా స్మృతి స్థపతి
(దిలీప్ చక్రవర్తి)