close

Catch The Pandu Lyrics & Chords By Manami Morita

LyricsView Chords

పండు వెన్నెల్లో ఈ వేను గానం
నీదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
స రె స స రె స
పండు వెన్నెల్లో ఈ వేను గానం
నీదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
స రె స స రె స
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీరాక కోసం పలికే స్వాగతం
పండు వెన్నెల్లో ఈ వేను గానం
నీదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
స రె స స రె స
ఎగిరే గోరింక ఇటు రావా నా వంక
నువు ఎందాకా పోతావో నేను చూసాగ చాల్లే ఎంతసేపింక
దిగుతావే సక్క అలిసాక నీ రెక్క
నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురుతులు మరిచే తికమక పడనీక
అటు ఇటు అంటు నిను నడిపించే పిలుపులు నేనేగా
రప్పించుకోన నిన్ను నా దాక
పండు వెన్నెల్లో ఈ వేను గానం
నీదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
స రె స స రె స
కన్నె సీతమ్మకే పెళ్ళీడు వచ్చిందని
కబురు వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తనకొరకే పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేదించే దూరమంత కరిగేలా
విరహాల విల్లు ఇట్టే విరిగేలా
విడిపోని బంధమేదో కలిపేలా
మెడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాలకడలి అళలా
పండు వెన్నెల్లో ఈ వేను గానం
నీదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం
ల ల ల ల

Tracks related to catch the pandu - manami morita

mindif

by: abdullah ibrahim

pule

by: abdullah ibrahim

koto song

by: the dave brubeck quartet

get it

by: bud powell

looking up

by: casiopea

stardust

by: dave brubeck & paul desmond

encore

by: friedrich gulda

fata morgana

by: friedrich gulda

windows

by: chick corea & hiromi

all the names

by: vijay iyer & rudresh mahanthappa

stronger than itself

by: vijay iyer & rudresh mahanthappa

klara stjärnor

by: jan johansson

roots

by: indigo jam unit

fiesta

by: jabberloop

dance with me

by: jonathan fritzén

ironside

by: manhattan jazz orchestra

birdland

by: manhattan jazz orchestra

harbor wind

by: keiko matsui

remember

by: steve kuhn

new orleans blues

by: tom mcdermott

rumble

by: mike garson

laura

by: oscar peterson

waiting song

by: sadao watanabe

close
Sign in person Home A to Z All Artists Top Artists Top Tracks